మేజర్ చిత్రం పై డైరక్టర్ హరీష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on Jun 3, 2022 10:00 pm IST

అడివి శేష్ హీరోగా శశి కిరణ్ దర్శకత్వం లో తెరకెక్కిన మేజర్ చిత్రం కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. థియేటర్ల లో విడుదల అయిన ఈ చిత్రం పై సినీ పరిశ్రమ కి చెందిన ప్రముఖులు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ చిత్రం ను చూసిన టాలీవుడ్ దర్శకుడు హరీష్ శంకర్ చిత్ర యూనిట్ పై, సినిమా పై ప్రశంసల వర్షం కురిపించారు.

మేజర్ చిత్రం అరుదైన చిత్రం అని కొనియాడారు. అడివి శేష్ చాలా బాగా చేశారు అని, శశి కిరణ్ తిక్క చాలా బాగా తెరకెక్కించారు అంటూ చెప్పుకొచ్చారు.అంతేకాక ఈ చిత్రం సినిమాటోగ్రాఫర్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లు ప్రత్యేకంగా ఉన్నాయి అని అన్నారు.

సంబంధిత సమాచారం :