“డీజే టిల్లు” సినిమా క్లోజింగ్ వసూళ్ల వివరాలు ఇవే.!

Published on Mar 5, 2022 6:13 pm IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా యంగ్ బ్యూటీ నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “డీజే టిల్లు”. దర్శకుడు విమల్ కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని మంచి ప్రాఫిట్స్ ని రాబట్టేసింది. మరి రీసెంట్ గా ఓటిటి లో కూడా రిలీజ్ అయ్యిన ఈ చిత్రం అక్కడా సాలిడ్ రెస్పాన్స్ ని అందుకుంది. ఇందులో భారీ రెస్పాన్స్ రావడమే కాకుండా ఇప్పుడు ఈ సినిమా తాలూకా థియేట్రికల్ క్లోజింగ్ వసూళ్ల వివరాలు తెలిసాయి. మరి ఏరియాల వారీగా చూసినట్టు అయితే..

నైజాం: రూ 7.11 కోట్లు
సీడెడ్: రూ 1.88 కోట్లు
ఉత్తరాంధ్ర : రూ. 1.39 కోట్లు
తూర్పు గోదావరి: రూ 79 లక్షలు
వెస్ట్ గోదావరి: రూ 80 లక్షలు
గుంటూరు: రూ. 77 లక్షలు
కృష్ణా: రూ 66 లక్షలు
నెల్లూరు: రూ. 46 లక్షలు
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ. 13.86 కోట్లు
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో : రూ. 1.01 కోట్లు
ఓవర్సీస్ లో : రూ. 2.05 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ కలెక్షన్స్ – రూ 16.92 కోట్లు షేర్ ని అందుకుని ఈ చిత్రం మంచి వసూళ్లు అందుకొని సితార ఎంటర్టైన్మెంట్స్ వారికి మరియు డిస్ట్రిబ్యూటర్స్ కి మంచి లాభాలను అందించింది.

సంబంధిత సమాచారం :