“డీజే టిల్లు” వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా?

Published on Feb 12, 2022 3:00 am IST

యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా విమల్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “డీజే టిల్లు”. అట్లుంటది మనతోని అనేది ఉపశీర్షిక. సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్‌లో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం నేడు గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ చిత్రం 9 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌ని చేసినట్టు తెలుస్తుంది.

“డీజే టిల్లు” వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్:

నైజాం = రూ.2.5 కోట్లు
సీడెడ్ = రూ.1.5 కోట్లు
గుంటూరు = రూ. 0.55 కోట్లు
ఈస్ట్ గోదావరి = రూ.0.48 కోట్లు
వెస్ట్ గోదావరి = రూ.0.4 కోట్లు
ఉత్తర ఆంధ్ర = రూ.0.8 కోట్లు
కృష్ణ = రూ.0.45 కోట్లు
నెల్లూరు = రూ.0.3 కోట్లు
ఆంధ్ర+తెలంగాణ + రూ.6.98 కోట్లు
వరల్డ్ వైడ్ = రూ.8.98 కోట్లు

ఈ సినిమా హిట్ అవ్వాలంటే 9 కోట్లు బ్రేక్ ఈవెన్ సాధించాలి.

సంబంధిత సమాచారం :