పోల్ : థియేటర్లు తెరవాలనుకోవడం పై మీ అభిప్రాయం ఏమిటి ?

Published on Aug 31, 2020 11:33 am IST


సెప్టెంబర్ 1వ తేది నుండి, లాక్ డౌన్ లోని అనేక నియమాలు సడలించబడుతున్నాయి, అయితే పాఠశాలలు మరియు థియేటర్లు సెప్టెంబర్ చివరి వరకు మూసివేయబడతాయి. మరి థియేటర్స్ ను ఓపెన్ చేయడం పై మీరు ఏమనుకుంటున్నారు, ప్రజలు నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటున్నందున అక్టోబర్ నాటికి థియేటర్లు తెరవాలనే ఆలోచనలో ఉన్నాయి ప్రభుత్వాలు. మరి థియేటర్లు తెరవాలనుకోవడం పై మీ అభిప్రాయం ఏమిటి ?

https://app.ex.co/stories/123telugu14/2020-08-31t06-03-24-634z-

 

సంబంధిత సమాచారం :