“బంగార్రాజు” నుండి ఎంత సక్కగుందిరో సాంగ్ టీజర్ విడుదల!

“బంగార్రాజు” నుండి ఎంత సక్కగుందిరో సాంగ్ టీజర్ విడుదల!

Published on Jan 13, 2022 7:49 PM IST

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, కృతి శెట్టి, రమ్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. సోగ్గాడే చిన్ని నాయన చిత్రం కి కొనసాగింపు గా వస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నాగార్జున, నాగ చైతన్య లు ఈ చిత్రం లో కలిసి నటిస్తుండటం తో సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి ఎంత సక్కగుందిరో పాట కి సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. జనవరి 14 వ తేదీన విడుదల అవుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సాంగ్ టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు