ప్రత్యేక కాంటెస్ట్ : సబ్‌స్క్రైబ్ చేస్కోండి.. ‘S/O సత్యమూర్తి’ టికెట్స్ గెల్చుకోండి!

son-of-sathyamurthy
‘అత్తారింటికి దారేది’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో, ‘రేసుగుర్రం’ లాంటి సూపర్‌ హిట్‌తో జోరు మీదున్న అల్లు అర్జున్ నటించిన చిత్రం ‘S/O సత్యమూర్తి’. ఇప్పటికే ఈ సినిమా పట్ల అంతటా భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. అన్ని కార్యక్రమాలను ముగించుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈనెల 9న భారీ ఎత్తున విడుదల కానుంది. ఇంత క్రేజున్న ఈ సినిమాకు టికెట్లు ఎలా సంపాదించాలన్న ఆలోచన పెట్టుకున్నారా? అయితే మీ కోసమే 123telugu.com ఓ అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది.

123telugu.com నిర్వహిస్తున్న ఈ కాంటెస్ట్‌లో పాల్గొని ‘S/O సత్యమూర్తి’ సినిమా టికెట్స్ మీ సొంతం చేస్కోండి. ఈ కాంటెస్ట్‌లో పాల్గొన్న వారిలో ఒకరిని లక్కీ విన్నర్‌గా సెలెక్ట్ చేసి వారికి రెండు టికెట్స్ అందజేస్తాం. ఈ కాంటెస్ట్‌లో గెలిచిన వారి వివరాలను ఏప్రిల్ 8వ తేదీ సాయంత్రం అనౌన్స్ చేస్తాం. తరువాత ఆ విన్నర్‌కి కాల్ చేసి ఆ వీకెండ్ (గురువారం నుండి ఆదివారం)లో వారు ఎప్పుడు, ఏ షో టికెట్స్ కావాలంటే ఆ షోకి రెండు టికెట్స్ అందిస్తాం.

కాంటెస్ట్ : మీరు కాంటెస్ట్ లో పాల్గొనడం చాలా సులభమైన విషయం. ప్రస్తుతం యూ ట్యూబ్ లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్న MallemalaTv ని సబ్ స్క్రైబ్ చేస్కొండి. MallemalaTv ని సబ్ స్క్రైబ్ చేసుకోవడం కోసం కింది లింక్ ని క్లిక్ చేయండి.

మల్లెమాల టీవీ యు ట్యూబ్ చానల్ – https://www.youtube.com/user/mallemalatv

 

ముఖ్య గమనిక : మీరు కాంటెస్టులో పాల్గొన్న తర్వాత మీ పేరు, మీ మొబైల్ నెంబర్, మీ మెయిల్ ఐడి వివరాలను 123telugucontest@gmail.com కు మెయిల్ చేయండి. ఈ మెయిల్ ఐడికి వివరాలు పంపిన వారు మాత్రమే ఈ కాంటెస్ట్‌కు అర్హులు.

నియమ నిబంధనలు :

1. ఈ కాంటెస్ట్‌ని కేవలం 123telugu.com వారు మాత్రమే నిర్వహిస్తున్నారు. దీనికి, ‘S/O సత్యమూర్తి’ సినిమా నిర్మాతలకి ఎటువంటి సంబంధం లేదు.

2. 123telugu.com సిబ్బందికి సంబంధించిన కుటుంబ సభ్యులు మరియు స్నేహితులకు ఈ కాంటెస్ట్‌లో పాల్గొనేందుకు అనుమతి లేదు.

3. ఈ కాంటెస్ట్‌లో పాల్గొన్న వారిలో నుంచి ఒక లక్కీ విన్నర్‌ను లాటరీ ద్వారా సెలెక్ట్ చేసి వారికి రెండు టికెట్లు అందజేయడం జరుగుతుంది.

4. విన్నర్స్ ఎంపిక విషయంలో మాదే చివరి నిర్ణయం.

5. ముగ్గురు లక్కీ విన్నర్స్‌కి ఏప్రిల్ 9 నుండి 12 లోపున హైదరాబాద్‌లోని ఏదైనా మల్టీప్లెక్స్‌లో ఒక్కొక్కరికి రెండు చొప్పున మొత్తం ఆరు టికెట్స్ ఇవ్వబడును.

6. విన్నర్స్ లిస్టుని ఏప్రిల్ 8వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రకటించడం జరుగుతుంది.

7. విన్నర్ ఒకవేళ హైదరాబాద్ వాసి కాకపోతే హైదరాబాదులో ఉండే తమ స్నేహితులకు టికెట్స్ ఇవ్వొచ్చు.

8 . పోటీకి సంబంధించిన నియమ నిబంధలను మార్చేందుకు 123telugu.comకు సర్వహక్కులు ఉన్నాయి.

Exit mobile version