‘ఎక్స్ట్రా జబర్దస్త్’ లేటెస్ట్ ప్రోమోకి సాలిడ్ రెస్పాన్స్.!

Published on Nov 17, 2021 8:34 pm IST


తెలుగు స్మాల్ స్క్రీన్ పై టాప్ మోస్ట్ ఛానెల్స్ లో ఒకటైన ఈటీవీ ఛానెల్లో దొరికే నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇంకెక్కడా దొరకదు. ప్రతీ రోజు ఏదొక ఇంట్రెస్టింగ్ షో తో మంచి వినోదం తెలుగు ఆడియెన్స్ దొరుకుతూనే ఉంటుంది. అయితే ప్రతి గురువారం మరియు శుక్రవారం ప్రసారం అయ్యే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలకి ఉన్న క్రేజ్ కూడా వేరు. మరి వాటికి నిదర్శనంగా లేటెస్ట్ ప్రోమో సాలిడ్ రెస్పాన్స్ ని అందుకుంది.

24 గంటలు పూర్తి కాకుండానే ఈ సరికొత్త ప్రోమో 24 గంటలు పూర్తవ్వక ముందే 2.6 మిలియన్ వ్యూస్ అందుకోవడమే కాకుండా 70 వేలకు పైగా లైక్స్ ని ఈ ప్రోమో సొంతం చేసుకుంది. మరి ఇందులో ఇమ్మాన్యుయేల్ వర్ష స్కిట్ నుంచి లాస్ట్ సుడిగాలి సుధీర్ స్కిట్ వరకు ప్రతీ ఒక్కటీ సాలిడ్ హిలేరియస్ గా ఉన్నాయి. మరి ఈ ఎపిసోడ్ ఇంకెంత ఎంటర్టైనింగ్ గా ఉంటుందో తెలియాలి అంటే వచ్చే నవంబర్ 19న ఈటీవీలో ప్రసారం అయ్యే ఈ షోని మిస్సవ్వకుండా చూడాల్సిందే.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :