ఎక్స్‌ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో.. ఫ్రంట్ లైన్ వారియర్స్‌కి డెడికేట్..!

ఎక్స్‌ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో.. ఫ్రంట్ లైన్ వారియర్స్‌కి డెడికేట్..!

Published on Sep 21, 2021 3:02 AM IST

బుల్లి తెరపై నవ్వులు పూయించే కార్యక్రమాలుగా జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ మంచి పేరు తెచ్చుకున్నాయి. ఈటీవీలో ప్రతి గురువారం, శుక్రవారం వచ్చే ఈ నవ్వుల కార్యక్రమాలు ప్రేక్షకులకు ఎనలేని వినోదాన్ని అందిస్తున్నాయి. అయితే తాజాగా వచ్చే వారానికి సంబంధించి “ఎక్స్‌ట్రా జబర్దస్త్” ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్‌ను ఫ్రంట్ లైన్ వారియర్స్‌కి డెడికేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

అయితే కెవ్వు కార్తీక్, రాకింగ్ రాకేశ్, బుల్లెట్ భాస్కర్, సుడిగాలి సుధీర్ టీంలు తమదైన స్కిట్లతో అలరించాయి. జీవన్ ఆరోగ్యం బాగాలేని సమయంలో వైద్యం చేసిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారిని వేదిక మీదకు పిలిచి ప్రశంసించారు. మరీ ఈ ఎంటర్‌టైన్‌మెంట్‌ను మిస్ కాకుడదంటే వచ్చే శుక్రవారం రాత్రి 9:30 గంటలకు ఈటీవీలో ప్రసారం అయ్యే ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ను చూసేయాల్సిందే.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు