ఒక్క రోజులో రికార్డ్ లెవెల్ రెస్పాన్స్ అందుకున్న “ఎక్స్ట్రా జబర్దస్త్” ప్రోమో!

Published on Feb 2, 2022 6:07 pm IST


మన తెలుగు బుల్లితెర దగ్గర నాన్ స్టాప్ సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ని అందించే ఛానెల్ ఈటీవీ.. మరి ఈ ఛానెల్లో ప్రసారం అయ్యే కామెడీ షోలు “జబర్దస్త్”, “ఎక్స్ట్రా జబర్దస్త్” షోలు ఇచ్చే ఎంటర్టైన్మెంట్, నవ్వులు కూడా వేరే లెవెల్లో ఉంటాయి. మరి ప్రతి వారం రెండు రోజులు అలరించే ఈ షోలలో ఒక్కో షో ఎపిసోడ్ కి గ్లింప్ల్స్ లా వచ్చే ప్రోమోలు నెవర్ బిఫోర్ రెస్పాన్స్ లని అందుకుంటాయి. మరి అలా లేటెస్ట్ గా ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో రికార్డు స్థాయి రెస్పాన్స్ అందుకుంది.

కేవలం ఒక్క రోజులో 5.5 మిలియన్ వ్యూస్ మరియు ఏకంగా ఒక లక్ష 50 వేలకు పైగా లైక్స్ ని సాధించి భారీ రెస్పాన్స్ ని అందుకుంది. మరి స్టార్టింగ్ నరేష్ పై కామెడీతో తర్వాత ఫహిమా.. ఇలా సుడిగాలి సుధీర్ స్కిట్ వరకు మంచి హిలేరియస్ గా ఈ ప్రోమో ఉండడంతో మన టాలీవుడ్ సినిమాల టీజర్ రేంజ్ లో ఈ రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ ఫన్ ఫిల్లెడ్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే వచ్చే వచ్చే ఫిబ్రవరి 4 వరకు ఆగాల్సిందే.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :