యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలయికలో వచ్చిన క్రేజీ మల్టీ స్టారర్ ‘ఎఫ్ 2’ (ఫన్ అండ్ ఫస్ట్రేషన్). దిల్ రాజు నిర్మించిన ఈ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటించారు.
ప్రపంచవ్యాప్తంగా ‘ఎఫ్ 2’ ఐదు రోజుల షేర్ వివరాలు :
| ఏరియా | కలక్షన్స్ |
| నైజాం | 9 కోట్లు |
| సీడెడ్ | 3.5 కోట్లు |
| ఉత్తరాంధ్ర | 3.2 కోట్లు |
| తూర్పు గోదావరి | 3.1 కోట్లు |
| పశ్చిమ గోదావరి | 1.75 కోట్లు |
| కృష్ణా | 2.30 కోట్లు |
| గుంటూరు | 2.35 కోట్లు |
| నెల్లూరు | 0.85 కోట్లు |
| మొత్తం ఐదు రోజులకు గానూ ఏపి మరియు తెలంగాణ షేర్ | Rs 26.05 కోట్లు |
| Tప్రపంచవ్యాప్తంగా ఐదు రోజుల షేర్ | Rs 34 కోట్లు |
