అభిమానుల సందర్శనార్థం నానక్రామ్ గూడ లోని విజయ్ కృష్ణ నిలయం లో కృష్ణ పార్థీవ దేహం

అభిమానుల సందర్శనార్థం నానక్రామ్ గూడ లోని విజయ్ కృష్ణ నిలయం లో కృష్ణ పార్థీవ దేహం

Published on Nov 15, 2022 8:43 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మృతి సినీ పరిశ్రమ కి తీరని లోటు. కృష్ణ మృతి పట్ల సినీ పరిశ్రమ కి చెందిన ప్రముఖులు, అభిమానులు, రాజకీయ నాయకులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే మంగళవారం నాడు సూర్యాస్తమయం కావడం వలన అభిమానుల సందర్శనార్థం కృష్ణ గారి పార్థీవ దేహాన్ని నానక్ రామ్ గూడ లోని విజయ్ కృష్ణ నిలయం లో ఉంచడం జరిగింది. అభిమానులు ఇక్కడ నుండి నివాళి అర్పించవచ్చు.

రేపు మధ్యాహ్నం తర్వాత రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో మహా ప్రస్థానం లో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. కృష్ణ మృతి పట్ల వివిధ సినీ పరిశ్రమ లకు చెందిన సినీ ప్రముఖులు తమ నివాళి అర్పిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు