ఫిదా కలెక్షన్స్ వివరాలు
Published on Jul 29, 2017 4:00 pm IST


బాక్స్ ఆఫీస్ వద్ద ఫిదా చిత్రం వసూళ్ల పరంపరని కొనసాగిస్తోంది. ఈ చిత్రం ఫస్ట్ వీక్ ని పూర్తి చేసుకుని రెండవ వారం లోకి ఎంటర్ అయ్యింది. ఈవారం విడుదలైన చిత్రానికి యావరేజ్ టాక్ రావడం ఫిదా కు మరింతగా కలసి రానుంది.

తొలివారం ముగిసే సమయానికి ఈచిత్రం 23 కోట్ల షేర్ ని వసూలు చేసింది. స్టడీగా కొనసాగతుండడంతో లాంగ్ రన్ లో ఈచిత్రం 35 కోట్ల షేర్ ని అందుకోవచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అద్భుతమైన మ్యూజిక్, ఎమోషన్స్ తో ఫిదా చిత్రం అని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది.

 
Like us on Facebook