ఫిల్మ్ ట్రివియా : తన భార్యతో పాటు సమానమైన విద్యార్హత కలిగి ఉన్న స్టార్ హీరో ఎవరు ?

Published on Sep 21, 2020 4:22 pm IST

ఈ సెక్షన్ లో మేము 123తెలుగు ద్వారా మీకు తెలియని ఎన్నో ఆసక్తికర అంశాలను వెల్లడిస్తాము. నటులు, బాక్సాఫీస్, మ్యూజిక్, యాక్షన్ మేకింగ్, టెక్నిషీయన్స్ కు సంబంధించి ఇలా ఎన్నో అంశాలకు సంబంధించి ఒక ప్రశ్న అడుగుతాము.

ఈరోజు హింట్ :

ఈరోజు మా ప్రశ్న ఏమిటంటే తెలుగులో ఒక స్టార్ హీరో తన 25 ఏళ్ళ వయసులో వివాహం చేసుకున్నారు. అయితే ఆ స్టార్ హీరో భార్య కూడా ఆ స్టార్ హీరోతో సమానమైన విద్యార్హత కలిగి ఉంది. మరి ఆ ఈ స్టార్ హీరో ఎవరు? దిగువ వ్యాఖ్యల విభాగంలో ప్రశ్నకు సమాధానం ఇవ్వండి మరియు సాయంత్రం తరువాత సరైన సమాధానం వెల్లడిస్తాము.


సమాధానం :

సరైన సమాధానం ఏమిటంటే ఆ స్టార్ హీరో మరెవరో కాదు స్టార్ హీరో వెంకటేష్. యూఎస్ నుండి ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన నీరజ దగ్గుబాటిని వెంకటేష్ తన 25 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 4 మంది పిల్లలు, ముగ్గురు కుమార్తెలు మరియు ఒక కుమారుడు ఉన్నారు.

సంబంధిత సమాచారం :

More