ఫిల్మ్ ట్రివియా : బాలీవుడ్ లో నాలుగు బడా ప్రాజెక్టులను వదులుకున్న స్టార్ ఎవరో తెలుసా?

Published on Sep 22, 2020 5:10 pm IST

ఈ సెక్షన్ లో మేము 123తెలుగు ద్వారా మీకు తెలియని ఎన్నో ఆసక్తికర అంశాలను వెల్లడిస్తాము. నటులు, బాక్సాఫీస్, మ్యూజిక్, యాక్షన్ మేకింగ్, టెక్నిషీయన్స్ కు సంబంధించి ఇలా ఎన్నో అంశాలకు సంబంధించి ఒక ప్రశ్న అడుగుతాము.

ఈరోజు హింట్ :

ఈరోజు మా ప్రశ్న ఏమిటంటే ఈ బాలీవుడ్ బిగ్ స్టార్ దిల్ “చాహతా హై”, “డాన్”, “స్వదేశ్”, అలాగే “రంగ్ దే బసంతి” లాంటి బడా చిత్రాలను వదులుకున్నాడు. మరి ఆ స్టార్ హీరో ఎవరో తెలిస్తే కింద కామెంట్స్ లో తెలియజేయండి.

సమాధానం :

సరైన సమాధానం ఏమిటంటే ఆ స్టార్ హీరో మరెవరో కాదు అతను హృతిక్ రోషనే..అక్షయ్ ఖన్నా తీసిన దిల్ చాహతా హై సహా డాన్, రంగ్ దే బసంతి మరియు స్వదేశ్ చిత్రాలకు మొట్టమొదటి ఛాయిస్ హృతిక్ రోషనే అట. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ లు ఓకే కాలేదు.

సంబంధిత సమాచారం :

More