కొడుకుని కాపాడుకున్న షారుఖ్? లేటెస్ట్ పిక్స్ వైరల్.!

Published on Oct 29, 2021 9:00 am IST

గత కొన్ని వారాల క్రితం బాలీవుడ్ కి చెందిన స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ముంబై బీచ్ లో బోట్ రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్టుగా నార్కోటిక్ అధికారులు అరెస్ట్ చేసిన ఘటన ఎంతటి కలకలం రేపిందో తెలిసిందే. ఈ ఘటనతో ఆర్యన్ ఖాన్ కేసు అనేక మలుపులు తిరిగి అతడికి బైలు కూడా దొరకడం లేదని వార్తలు బయటకి వచ్చాయి.

దీనితో తన కొడుకుని ఎలా అయినా బయటకు తీసుకు షారుఖ్ చాలా ప్రయత్నాలు చెయ్యగా ఎట్టకేలకు న్యాయబద్దంగానే ఫలించినట్టు తెలుస్తుంది. దీనితో షారుఖ్ తన లాయర్స్ బృందంతో కలిసి ఆనందంగా దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా షారుఖ్ కళ్ళలో ఆనందం చూడవచ్చు కొడుకుని కాపాడుకున్నానని. దీనితో ఇవి కాస్తా వైరల్ అవుతున్నాయి. దీనితో షారుఖ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More