అఖండ చిత్రం: ధియేటర్ సౌండ్ సిస్టమ్ షార్ట్ సర్క్యూట్ అయ్యి తెరవెనుక చెలరేగిన మంటలు!

Published on Dec 5, 2021 11:25 pm IST

నందమూరి బాలకృష్ణ హీరోగా, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ చిత్రం విజయవంతం గా థియేటర్ల లో ప్రదర్షితం అవుతోంది. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు.

శ్రీకాకుళం జిల్లాలో ఒక ప్రమాదం చోటు చేసుకుంది. రవి శంకర్ సినిమా ధియేటర్ లో సౌండ్ సిస్టం సర్క్యూట్ అట్టి తెరవెనుక మంటలు చెలరేగాయి. భయబ్రాంతులకు గురి అయిన ప్రేక్షకులు ధియేటర్ నుండి పరుగులు తీశారు. మంటలను అదుపులోకి తెచ్చిన యాజమాన్యం అనంతరం ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత సమాచారం :