మయూఖ క్రియేషన్స్…..ప్రొడక్షన్ నెంబర్ : 1 త్వరలోలోగో లాంచ్ ….
Published on Jul 29, 2015 2:09 pm IST

lol
మగధీర, మర్యాద రామన్న, ఈగ చిత్రాలకు దర్శక దిగ్గజంఎస్.ఎస్.రాజమౌళి దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన జగదీష్ తలశిల దర్శకత్వం లో మయూఖ క్రియేషన్స్ పతాకం పై సాయి ప్రసాద్ కామినేని నిర్మిస్తున్న చిత్రం త్వరలో విడుదల కానుంది. యం.యం.కీరవాణి సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అందాల రాక్షసి ఫేం నవీన్ చంద్ర , లావణ్య త్రిపాటి మరోసారి జంటగా కనిపించనున్నారు. ఈ చిత్ర లోగో ఆవిష్కరణ త్వరలో జరగనుంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook