ఫ్రైడే రిలీజైన చిత్రాల పరిస్థితి ఇదే!

Published on Sep 5, 2022 11:01 pm IST

సీతా రామం, బింబిసారం మరియు కార్తికేయ 2 రూపంలో మూడు సినిమాలు హిట్ అయినందున ఆగస్టు నెల తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి నెల అని చెప్పాలి. చాలా సినిమాలు ప్రేక్షకులను మెప్పించక పోవడంతో ఈ నెల బాక్సాఫీస్ వద్ద అంతగా కలెక్షన్స్ రావడం లేదు.

కోబ్రా, రంగ రంగ వైభవంగా, ఫస్ట్ డే ఫస్ట్ షో వంటి సినిమాలు విడుదలై సోమవారం నాటికి ఫ్లాట్ అయ్యాయి. రంగా రంగ వైభవంగా లాంటి సినిమా వీకెండ్‌లో కొంత ఆక్యుపెన్సీ ని చూసినా, సోమవారం నాడు ఫ్లాట్‌ అయ్యింది. మిగిలిన రెండు రిలీజ్‌లు కూడా ప్రేక్షకులను నిరాశ పరుస్తూ అనతి కాలంలోనే ఆగిపోయాయి.

సంబంధిత సమాచారం :