‘ఫన్ ఫీస్ట్ విత్ అషూరెడ్డి’.. ఫస్ట్ గెస్ట్ ఎవరంటే..!

Published on Jan 13, 2022 11:19 pm IST

ఎప్పటికప్పుడు సరికొత్త ప్రోగ్రాంలతో ప్రేక్షకులకు ఎంటర్టైన్‌మెంట్ అందిస్తూ వస్తున్న ఎన్టీవీ తాజాగా బిగ్‌బాస్ అభిమానుల కోసం మరోకొత్త టాక్ షో ని మొదలుపెట్టింది. బిగ్‌బాస్ బ్యూటీ అషూరెడ్డి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో ‘ఫన్ ఫీస్ట్ విత్ అషూరెడ్డి’. ఈ షో కి ఫస్ట్ గెస్ట్‌గా బిగ్‌బాస్ 4 టాప్ 5 కంటెస్టెంట్ లో ఒకరైన దేత్తడి హారిక హాజరయ్యింది.

ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయ్యింది. ఈ ప్రొమోలో ఇద్దరు బిగ్‌బాస్ బ్యూటీలు బిగ్‌బాస్ విశేషాలు, ప్రేమ, పెళ్లి, గాసిప్స్ గురుంచి సరదాగా మాట్లాడుకున్న్నారు. మొత్తానికి ఈ ప్రోమో చాలా ఆసక్తికరంగా ఉండడంతో ఈ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరింకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ప్రోమోని ఒకసారి చూసేయండి.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :