బిగ్ బాస్‌ని ఇంప్రెస్ చేయడానికి ఫన్నీ టాస్క్‌లు!

Published on Oct 4, 2022 6:53 pm IST


ఆరోహి ఎలిమినేట్ అయ్యి అందరినీ షాక్ కి గురి చేసింది. ఇది షోను రసవత్తరంగా మార్చింది అని చెప్పాలి. సరే, దసరా పండుగ కావడంతో హౌస్‌ మేట్స్‌కి ఫన్నీ టాస్క్‌లు ఇచ్చారు. వార్తల ప్రకారం బిగ్ బాస్ లోని కుటుంబ సభ్యులు అందరూ తమ పెర్ఫార్మెన్స్ తో బిగ్ బాస్‌ను ఆకట్టుకోవాలి.

షోలో గీతూ రాయల్‌కి కూడా ఒక సరదా సీక్రెట్ టాస్క్ ఇవ్వబడింది. శ్రీహన్ రొమాంటిక్ యాంగిల్‌లో కనిపిస్తాడు, హౌస్‌మేట్‌ లలో ఒకరు షోలో అసూయ కోణాన్ని సృష్టించారు. ఈ ఎంటర్ టైన్మెంట్ మొత్తం నేటి షోలో ప్రదర్శించ బడుతుంది. ఈ షో లో ప్రస్తుతం ఉన్న టాస్క్ లతో మరింత ఆసక్తి గా మారనుంది.

సంబంధిత సమాచారం :