“గదర్ 2” లేటెస్ట్ వసూళ్లు ఇవే!

Published on Sep 18, 2023 5:38 pm IST

సన్నీ డియోల్, అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ, గౌరవ్ చోప్రా, మనీష్ వాధ్వ, సిమ్రాట్ కౌర్ ప్రధాన పాత్రల్లో అనిల్ శర్మ దర్శకత్వం లో తెరకెక్కిన పీరియడ్ యాక్షన్ డ్రామా గదర్ 2. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం బాలీవుడ్ లో ఆల్ టైమ్ రికార్డు లను క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా ఇప్పటి వరకూ 520 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది.

దంగల్, కేజీఎఫ్ 2,బాహుబలి 2 చిత్రాలని క్రాస్ చేసిన ఈ చిత్రం, పఠాన్ రికార్డులను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే జవాన్ నుండి గట్టి పోటీ ఉండటం తో అంత సులువు అయ్యేలా లేదు. పఠాన్ చిత్రం రికార్డ్ లను ఇటు జవాన్ కూడా ఈజీగా బీట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :