వీకెండ్స్ లో మంచి టీఆర్పీ రాబడుతున్న బిగ్ బాస్!

Published on Sep 30, 2021 2:15 pm IST


బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అక్కినేని నాగార్జున మరొకసారి హోస్ట్ గా తన సత్తా చాటుతున్నారు. ఈ షో వారాంతాల్లో మంచి టీఆర్పీ దక్కించుకుంటుంది. మూడవ వారం వీకెండ్ టైం లో 9.84 టీఆర్పీ ను సాధించడం జరిగింది. అదే విధంగా వీక్ డేస్ లో 5.76 టీఆర్పీ ను సాధించడం జరిగింది.

కుటుంబ సభ్యుల మధ్య వస్తున్న సంఘటనల తో ఎంటర్ టైన్మెంట్ పర్వాలేదు అని అనిపించినా, వారాలు గడుస్తున్న కొద్ది, షో విన్నర్ ఎవరు అవుతారు అనే దాని పై ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :