గెస్ : ఈ అందమైన బ్యూటీ ఎవరు ?

Published on May 3, 2020 4:32 pm IST

ఈ చిన్ననాటి చిత్రం అందానికి పేరుగాంచిన ఓ ప్రసిద్ధ కథానాయికది. ఇంతకీ ఆమె ఎవరు ? ఈ హీరోయిన్ ఎవరో గెస్ చేసి మీ సమాధానాల్ని క్రింద కామెంట్స్ రూపంలో తెలపండి. సరైన సమాధానం మరియు పూర్తి ఫోటోని కొద్దిసేపటి తరువాత మేమే మీకు తెలియజేస్తాం.


ఆన్సర్ : ఈ చిన్ననాటి చిత్రం మరెవరో కాదు, లవ్లీ బ్యూటీ ‘స్నేహా ఉల్లాల్’ది.

సంబంధిత సమాచారం :

X
More