గెస్: ఈ ఫొటోలో ఉన్న లవ్లీ లేడీ ఎవరో గుర్తించండి?

Published on May 22, 2020 6:13 pm IST

హింట్: వెండితెర అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న ఈ బ్యూటీ ఓ స్టార్ హీరోయిన్ చెల్లెలు. మరి ఈ యంగ్ లేడీ ఎవరో గుర్తించి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పెట్టండి


 
ఆన్సర్: ఈ యంగ్ బ్యూటీ నుపూర్ సనన్. ఈమె సిస్టర్ కృతి సనన్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తుంది. తెలుగులో కృతి సనన్ మహేష్ సరసన నేనొక్కడినే, నాగ చైతూకి జంటగా దోచేస్తా చిత్రాలలో కనిపించింది. నుపుర్ సనన్ త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది.

సంబంధిత సమాచారం :

X
More