గెస్: ఈ నాచ్యురల్ బ్యూటీ ఎవరో ఊహించండి?

Published on Apr 25, 2020 9:59 pm IST

ఈ ఫోటోలో అస్పష్టంగా కనిపిస్తున్న హీరోయిన్ కి నాచ్యురల్ బ్యూటీ గా పేరుంది. తెలుగులో కొన్ని సినిమాలలో నటించిన ఈ హీరోయిన్ తమిళ పరిశ్రమలో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకు వెళుతుంది. ఆమె తెలుగు కూడా బాగా మాట్లాడగలదు. ఊహించి, మీ సమాధానాలను క్రింద కామెంట్ చేయండి. పూర్తి ఫోటో త్వరలో అప్‌లోడ్ అవుతుంది.

 


 

ఆన్సర్: అవును.. ఈ అమ్మడు తెలుగు అమ్మాయి శ్రీదివ్య. తమిళంలో ప్రాచుర్యం పొందుతున్న ఈ హీరోయిన్ కి తెలుగులో అవకాశాలు రావడం లేదు.

సంబంధిత సమాచారం :

X
More