గెస్ : ఈ సిజ్లింగ్ హీరోయిన్ ఎవరో చెప్పుకోండి?

Published on May 5, 2020 1:15 pm IST

హింట్ : తెలుగు అమ్మాయి అయిన ఈ హీరోయిన్ తెలుగు మరియు హిందీ సినిమాలలో నటించింది. కొన్ని ఓ టి టి ప్లాట్ ఫార్మ్స్ లో కూడా నటించింది. మరి ఈ హీరోయిన్ ఎవరో ఉహించి కామెంట్ చేయండి


 
ఆన్సర్: ఈ యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల. అడివిశేషు హీరోగా వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ గూఢచారి సినిమాలో ఈమె నటించింది. అలాగే కొన్ని ఓ టి టి ప్లాట్ ఫార్మ్ లో చేయడం జరిగింది. అడివి శేషు నటిస్తున్న మేజర్ మూవీలో ఈమె హీరోయిన్ గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం :

X
More