గెస్: ఈ యంగ్ సెన్సేషన్ ఎవరో గుర్తించండి?

Published on Jun 3, 2020 12:20 pm IST

హింట్: ఈ మధ్యనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ బాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. మరి తెరవెనుక ఉన్న ఆ హీరోయిన్ ఎవరో గుర్తించి కామెంట్ చేయండి.


ఆన్సర్: అవును, ఆమె ఎవరో కాదు స్టార్ కిడ్ సారా అలీ ఖాన్. సైఫ్ అలీ ఖాన్ కూతురు అయిన సారా 2018లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సరసన కేదార్ నాధ్ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఆ తరువాత సింబా, లవ్ ఆజ్ కల్ చిత్రాలలో నటించింది. మరో రెండు చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.

సంబంధిత సమాచారం :

More