గెస్ : ఈ అందమైన సుకుమారపు కళ్ళు ఎవరివి ?

Published on Apr 22, 2020 10:27 pm IST

దేశంలోనే అగ్రశ్రేణి కథానాయికల సరసన చెప్పుకోతగ్గ కథానాయక ఆమె. తెలుగు ఖ్యాతిని పెంచిన చిత్రంతో పాటు పలు తమిళ హిందీ చిత్రాల్లో కూడా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారామె.

మరి ఈ హీరోయిన్ ఎవరో గెస్ చేసి మీ సమాధానాల్ని క్రింద కామెంట్స్ రూపంలో తెలపండి. సరైన సమాధానం మరియు పూర్తి ఫోటోని కొద్దిసేపటి తరువాత మేమే మీకు తెలియజేస్తాం.

 


 

ఆన్సర్ : కళ్లతోనే అనేక బావాలు పలికిస్తోన్న ఈ అందమైన సుకుమారపు కళ్ళు.. టాలెంటెడ్ అండ్ స్టార్ హీరోయిన్ ‘తమన్నా’వి.

సంబంధిత సమాచారం :

X
More