“గుంటూరు కారం” గ్లింప్స్ కి ఆల్ టైం రికార్డ్.!

Published on Jun 6, 2023 1:00 pm IST


మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తో హ్యాట్రిక్ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి హీరోయిన్స్ పూజా హెగ్డే మరియు శ్రీ లీల లు నటిస్తున్న ఈ సినిమాపై మంచి హైప్ అయితే ఉంది. ఇక రీసెంట్ గానే వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ తో మాస్ మరిన్ని అంచనాలు నెలకొనగా ఈ చిత్రం అయితే ఈ వీడియో కి సెన్సేషనల్ రెస్పాన్స్ అయితే వచ్చింది.

ఇక మొదటి రోజుకే రికార్డు బ్రేకింగ్ రెస్పాన్స్ అందుకున్న ఈ వీడియో ఇపుడు మన టాలీవుడ్ లోనే హైయెస్ట్ వ్యూస్ అందుకున్న గ్లింప్స్ గా అయితే నిలిచింది. అలాగే ఫస్ట్ ఎవర్ 30 మిలియన్ వ్యూస్ మార్క్ కి టచ్ అయ్యే గ్లింప్స్ గా కూడా ఈ చిత్రం సెట్ చేస్తుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :