ఆన్ లైన్ లో విధ్వంసం సృష్టిస్తున్న “హను మాన్”

ఆన్ లైన్ లో విధ్వంసం సృష్టిస్తున్న “హను మాన్”

Published on Jan 14, 2024 8:00 PM IST


యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో మూవీ హను మాన్ థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ చిత్రం ఆన్ లైన్ లో విధ్వంసం సృష్టిస్తోంది. ఈ చిత్రం బుక్ మై షో లో 9.6, IMDb లో 9.0, పే టీఎం లో 93 శాతం, గూగుల్ లో 4.9 రేటింగ్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

హను మాన్ చిత్రం కి వస్తున్న రెస్పాన్స్ పట్ల చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ప్రైమ్ షో ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం లో అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు