సినీ రంగంలో ఏకైక సూపర్ స్టార్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు – హర్భజన్ సింగ్

Published on Dec 12, 2021 8:17 pm IST


సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా సినీ పరిశ్రమ కి చెందిన ప్రముఖులు, అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ మేరకు ప్రముఖ క్రికెటర్ అయిన హర్భజన్ సింగ్ తనదైన శైలి లో బర్త్ డే విషెస్ తెలిపారు. తన ఛాతీపై ఉన్న రజినీకాంత్ పచ్చ బొట్టును చూపిస్తూ ఫోటోను షేర్ చేశారు.

అయితే తమిళం లో ఇందుకు సంబంధించిన ఒక క్యాప్షన్ ను కూడా రాయడం విశేషం. 80 కాలం నాటి బిల్లా, 90 లో భాషా, 2 వేల సంవత్సరం లో అన్నాత్తే, సినీ రంగంలో ఏకైక సూపర్ స్టార్ అంటూ చెప్పుకొచ్చారు. అయితే హర్భజన్ సింగ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :