హలో సెన్సార్ వివరాలు !

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో నాగార్జున నిర్మిస్తున్న హలో సినిమా ప్రమోషన్స్ స్పీడ్ గా ఉన్నాయి. కళ్యాణి ప్రియదర్శని హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు అనుప్ రూబెన్స్ అందించిన సంగీతం ఇప్పటికే పాపులర్ అయ్యింది. ఈ నెల 22 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి/

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని క్లీన్ యు సట్టిఫికేట్ పొందింది. ఈ సినిమా అనుప్ కెరీర్ లో 50 వ సినిమా అవ్వడం విశేషం. అఖిల్ ఈ సినిమాతో హిట్ కొట్టడం ఖాయమని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది’. ఇటివలే యుఎస్ లో భారి ప్రొమోషన్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో ఈ నెల 20 న చెయ్యబోతున్నారు.