‘ఓటీటీ’ : ఈ వారం అలరించే సిరీస్ లు చిత్రాలు ఇవే !

‘ఓటీటీ’ : ఈ వారం అలరించే సిరీస్ లు చిత్రాలు ఇవే !

Published on Sep 27, 2021 6:32 PM IST

ఈ కరోనా క్లిష్ట స‌మ‌యంలో ప్రేక్షకులను అలరించడానికి ఓటీటీ సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వస్తూ ఉన్నాయి. ట్రెండింగ్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరిసుస్తూ ఉన్నాయి. మరి ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ల పై ఓ లుక్కేద్దాం. ఈ కింద పట్టికను గమనించగలరు.

హీరో సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో ‘బిచ్చగాడు’ సినిమా దర్శకుడు శశి తెరెక్కించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌ బామ్మర్ది’. ఈ చిత్రంలో జీవీ ప్రకాష్ కుమార్ కీలక పాత్రలో నటించాడు. శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏఎన్ బాలాజీ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేయబోతోంది. అక్టోబరు 1వ తేదీ నుంచి ‘ఆహా’ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.

నెట్‌ ఫ్లిక్స్‌ లో ప్రసారం అవుతున్న సీరీస్ లు, సినిమాలు

బ్రిట్నీ వర్సెస్‌ స్పియర్స్‌ – సెప్టెంబరు 28 వ తేదీ విడుదల

నో వన్‌ గెట్స్‌ అవుట్‌ ఎలైవ్‌- సెప్టెంబరు 29 వ తేదీ విడుదల

ద గల్టీ- అక్టోబరు 1 వ తేదీ విడుదల

డయానా -అక్టోబరు 1 వ తేదీ విడుదల

డిస్నీ+హాట్‌స్టార్‌ లో ప్రసారం అవుతున్న సీరీస్ లు, సినిమాలు

షిద్ధత్‌ -అక్టోబరు 1 వ తేదీ విడుదల

లిఫ్ట్‌- అక్టోబరు 1 వ తేదీ విడుదల

అమెజాన్‌ ప్రైమ్‌ లో ప్రసారం అవుతున్న సీరీస్ లు, సినిమాలు

చెహ్రే -సెప్టెంబరు 30 వ తేదీ విడుదల

బింగ్‌ హెల్‌- అక్టోబరు 1 వ తేదీ విడుదల

బ్లాక్‌ ఆజ్‌ నైట్‌- అక్టోబరు 1 వ తేదీ విడుదల

సోనీ లివ్‌ లో ప్రసారం అవుతున్న సినిమా

ది గుడ్‌ డాక్టర్‌- సెప్టెంబరు 28 వ తేదీ విడుదల

జీ5 లో ప్రసారం అవుతున్న సినిమా

బ్రేక్‌ పాయింట్‌ -అక్టోబరు 1 వ తేదీ విడుదల

సంబంధిత సమాచారం

తాజా వార్తలు