హీరో సాయి ధరమ్ తేజ్‌కు రోడ్డు ప్రమాదం..!

Published on Sep 10, 2021 10:03 pm IST


మెగా మేనల్లుడు, హీరో సాయి ధరమ్ తేజ్‌కు రోడ్డు ప్రమాదం జరిగింది. తన స్పోర్ట్స్ బైక్‌పై కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి ఐకియా వైపు వెళ్తున్న సమయంలో బైక్ స్కిడ్ అవ్వడంతో కింద పడిపోయిన తేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. అయితే మాదాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయనకు ప్రస్తుతం చికిత్స జరుగుతుంది. ఓవర్ స్పీడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు అని పోలీసులు భావిస్తున్నారు.

సంబంధిత సమాచారం :