“విక్రమ్” సినిమా పై తలపతి విజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on Jun 6, 2022 9:00 pm IST

కమల్ హాసన్ నటించిన విక్రమ్ తమిళనాట మంచి హిట్ సాధించి తమిళ అభిమానులను ఆనంద పరిచింది. ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే 50 కోట్ల షేర్‌ను దాటేసింది. తాజా అప్‌డేట్ ప్రకారం, తలపతి విజయ్ విక్రమ్‌ సినిమాను చూడటం జరిగింది. ఈ చిత్రం ను చూసిన విజయ్ సినిమా పై ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

ఈ చిత్రం పూర్తిగా తనకు నచ్చింది అని అన్నారు. అంతేకాక చిత్రం కి వస్తున్న రెస్పాన్స్ పట్ల సంతోషం వ్యక్తం చేశారు. చిత్ర యూనిట్ కి కంగ్రాట్స్ తెలిపారు విజయ్. హీరో విజయ్ గతంలో మాస్టర్ చిత్రం కోసం దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో కలిసి పనిచేశాడు. మరియు అతను ఈ చిత్రంలో కమల్ హాసన్‌ను ప్రదర్శించిన విధానానికి యువ దర్శకుడిని ప్రశంసించాడు.

సంబంధిత సమాచారం :