నైజాంలో “హిట్ 2” లేటెస్ట్ కలెక్షన్ డీటెయిల్స్.!

నైజాంలో “హిట్ 2” లేటెస్ట్ కలెక్షన్ డీటెయిల్స్.!

Published on Dec 4, 2022 2:00 PM IST

ప్రామిసింగ్ హీరో అడివి శేష్ హీరోగా దర్శకుడు శైలేష్ కొలను కాంబినేషన్ లో తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “హిట్ 2” ఇప్పుడు తమ కెరీర్ లోనే బిగ్ హిట్ గా నిలిచింది. సాలిడ్ వసూళ్లుతో మొదటి రోజు వరల్డ్ వైడ్ ఖాతా తెరిచిన ఈ చిత్రం ఇక రెండో రోజు కూడా ఇదే రీతిలో రాణిస్తుంది అని ట్రేడ్ వర్గాలు చెప్పగా మరి అదే రీతిలో అయితే ఈ చిత్రం`వసూళ్లు అందుకున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ చిత్రం అయితే నైజాం లో వసూళ్లు డీటెయిల్స్ తెలుస్తున్నాయి. మరి రెండో రోజు అయితే ఈ చిత్రం 1.6 కోట్లు షేర్ ని రాబట్టిందట. మరి దీనితో అయితే ఈ చిత్రం 3.5 కోట్ల షేర్ ని ఈ చిత్రం అందుకుంది. ఇక ఈ ఆదివారం వసూళ్లతో అయితే డెఫినెట్ గా 5 కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేసే ఛాన్స్ లు చాలా ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటించింది. అలాగే వాల్ పోస్టర్ సినిమా వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు