1 మిలియన్ దిశగా యూఎస్ లో “హిట్ 2” సెన్సేషన్.!

1 మిలియన్ దిశగా యూఎస్ లో “హిట్ 2” సెన్సేషన్.!

Published on Dec 4, 2022 11:00 AM IST

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అడివి శేష్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన లేటెస్ట్ సెన్సేషనల్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “హిట్ 2”. అయితే ఈ చిత్రం శేష్ కెరీర్ లోనే భారీ ఓపెనింగ్స్ అందుకోగా ఈ వీకెండ్ లో కూడా అదరగొట్టినట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రం యూఎస్ లో అయితే అదిరే లెవెల్లో ప్రీమియర్స్ మరియు డే 1 తోనే హాఫ్ మిలియన్ మార్క్ కి వచ్చేసిన ఈ చిత్రం ఈ మూడు రోజుల్లో వసూళ్లతో అయితే 1 మిలియన్ మార్క్ దిశగా ఈ చిత్రం దూసుకెళ్తుంది.

ఇక ఈ చిత్రం రెండో రోజు నాటికి 6 లక్షల 50 వేల డాలర్స్ మార్క్ కి ఈ చిత్రం చేరుకుంది. దీనితో అయితే జస్ట్ మరో రెండు మూడు రోజుల్లో 1 మిలియన్ డాలర్స్ గ్రాస్ క్లబ్ లో అయితే ఈ చిత్రం డెఫినెట్ గా చేరిపోతుంది అని చెప్పొచ్చు. అయితే ఈ సాధిస్తే ఏ సర్టిఫికెట్ తో 1 మిలియన్ అందుకున్న రెండో టాలీవుడ్ చిత్రంగా యూఎస్ లో ఈ చిత్రం చేరుతుంది. మరి రానున్న ఈ రోజుల్లో ఈ సినిమా ఫ్రాంచైజ్ మరో లెవెల్ కి వెళ్లనుండగా నెక్స్ట్ నాచురల్ స్టార్ నాని కనిపించనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు