50 కోట్ల కి చేరువలో హృతిక్ రోషన్ “విక్రమ్ వేద”

Published on Oct 6, 2022 2:59 am IST


విక్రమ్ వేద సినిమా సెప్టెంబర్ 30న థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఉత్తరాది బెల్ట్‌లోని అన్ని ఏరియాల్లో ఈ సినిమాకి అడ్వాన్స్‌ బుకింగ్స్‌ బాగానే వచ్చాయి. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఈ సినిమా తొలిరోజు 9 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది.

అయితే రోజురోజుకు ఈ చిత్రానికి పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో కలెక్షన్లు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా 50 కోట్ల మార్కును దాటేసింది. దసరా సీజన్ కావడంతో ఇక్కడి నుంచి కలెక్షన్లు పెరగడం ఖాయం. హృతిక్ రోషన్ మరియు సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం అదే పేరుతో అధికారికంగా రీమేక్ చేయబడింది. ఈ చిత్రానికి పుష్కర్, గాయత్రి దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం :