ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన విజువల్ ట్రీట్ “బ్రహ్మాస్త్ర”.!

ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన విజువల్ ట్రీట్ “బ్రహ్మాస్త్ర”.!

Published on Nov 4, 2022 7:03 AM IST

బాలీవుడ్ సినిమా నుంచి ఎన్నో అంచనాలు నడుమ రిలీజ్ అయినటువంటి లేటెస్ట్ భారీ చిత్రం “బ్రహ్మాస్త్ర”. బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ ఆలియా జంటగా దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ చిత్రం అయితే ఇండియన్ సినిమా దగ్గర ఒక బెస్ట్ వి ఎఫ్ ఎక్స్ ఉన్న సినిమా అని చెప్పడంలో సందేహమే లేదు.

మరి సినిమా అయితే యావరేజ్ గానే టాక్ తెచ్చుకున్నా 450 కోట్ల మేర వసూళ్లు అయితే అందుకుంది. ఇక ఇప్పుడు అయితే ఫైనల్ గా ఈ చిత్రం ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమాని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు కొనుగోలు చేయగా ఈరోజు నుంచి అయితే ఈ భారీ చిత్రం హిందీ తెలుగు సహా ఇతర పాన్ ఇండియా భాషలలో అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ సినిమాలో కింగ్ నాగార్జున షారుఖ్ ఖాన్ అమితాబ్ లాంటి బిగ్ స్టార్స్ కీలక అస్త్రాల్లో కనిపించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు