కేక్ కట్ చేసిన ఇంటిలిజెంట్ యూనిట్ !

వినాయక్ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న సినిమా ఇంటిలిజెంట్. థమన్ సంగీతం అందిస్తోన్నా ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.

చిరంజీవి 150 సినిమా ఖైదీ నెంబర్ 150 సినిమా విడుదలై నేటికి సంవత్సరం అయ్యింది. ఈ సందగర్బంగా ఇంటిలిజెంట్ చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి చిన్న ఈవెంట్ జరిపారు. ఫిబ్రవరి 9 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఇంటిలిజెంట్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతోంది. సాయి బాడీ లాంగ్వేజ్ కు కరెక్ట్ గా మ్యాచ్ అయ్యే విధంగా ఈ సినిమా ఉండబోతోతోందని సమాచారం.