మహేష్ – రాజమౌళి ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ బజ్.!

మహేష్ – రాజమౌళి ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on Nov 1, 2022 8:03 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో భారీ చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం అయితే ఆల్రెడీ ఓ షెడ్యూల్ పూర్తి చేసుకోగా నెక్స్ట్ షెడ్యూల్ మేకర్స్ రెడీ చేస్తున్నారు. ఈ చిత్రాన్నే బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ భారీ చిత్రం తర్వాత మహేష్ చేయనున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ గా దర్శకుడు రాజమౌళి తో అయితే చేయనున్నాడు.

మరి ఈ చిత్రం పై ఎనలేని హైప్ నెలకొనగా ఈ సినిమాపై అయితే లేటెస్ట్ గా ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఇక ఈ చిత్రం అయితే మేకర్స్ వచ్చే ఏడాది సమ్మర్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ గా స్టార్ట్ చెయ్యబోతున్నారట. మరి అక్కడ నుంచి సినిమా ఎన్నాళ్ళు తీసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రాన్ని అయితే జక్కన్న ఒక గ్లోబ్ టాట్టరింగ్ ప్రాజెక్ట్ గా అనౌన్స్ చేయగా దీనిపై మరిన్ని అంచనాలు సెట్టయ్యాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు