“RRR” సెకండ్ సింగిల్ పై ఇంట్రెస్టింగ్ బజ్.?

“RRR” సెకండ్ సింగిల్ పై ఇంట్రెస్టింగ్ బజ్.?

Published on Nov 5, 2021 10:01 AM IST


ఇక ఇపుడు మళ్ళీ టాలీవుడ్ నుంచి ఇంకో భారీ సినిమా యుఫోరియా స్టార్ట్ అయ్యింది. ఆఫ్టర్ బాహుబలి మ్యానియా ఇప్పుడు “RRR” సినిమా వంతు వచ్చింది. భారీ లెవెల్లో అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం నుంచి ఇప్పుడు సాలిడ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తున్నాయి. మరి ఆల్రెడీ ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చి అన్ని భాషల్లో కూడా మంచి హిట్ కాగా నిన్న దీపావళి సందర్భంగా సెకండ్ సింగిల్ పై కూడా అప్డేట్ ఇచ్చారు.

మరి ఇపుడు ఈ సాంగ్ పై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. లాస్ట్ టైం ఇద్దరి హీరోలపై ఫ్రెండ్షిప్ కి సంబంధించి సాంగ్ రిలీజ్ చెయ్యగా ఈసారి ఓ మాస్ సాంగ్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చెయ్యబోతున్నట్టు టాక్. మరి ఈ సాంగ్ కూడా ఇద్దరి మీదనే ఉండేదా లేక ఎవరో ఒక హీరో పై ఉండేదా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి మాత్రం ఈ భారీ సినిమా నుంచి ఓ మాస్ సాంగ్ ని మాత్రం మనం వినబోతున్నామని బజ్ మరి అదెలా ఉంటుందో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు