సాలిడ్ గా పికప్ అయ్యిన “ధమ్కీ”.?

Published on Mar 23, 2023 8:01 am IST


మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నివేతా పెత్తురాజ్ హీరోయిన్ గా విశ్వక్ సేన్ దర్శకత్వంలోనే తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “దాస్ కా ధమ్కీ” నిన్న ఉగాది కానుకగా వచ్చి అయితే కాస్త మిక్సిడ్ రెస్పాన్స్ నే అందుకుంది. కానీ మెయిన్ గా జెనరల్ ఆడియెన్స్ కి కావాల్సిన మాస్ మరియు ఎంటర్టైనింగ్ ఎలిమెంట్ బాగున్నాయి అనే టాక్ బాగా స్ప్రెడ్ అవ్వడంతో తెలుగు స్టేట్స్ ధమ్కీ కి సాలిడ్ పికప్ నమోదు అయ్యినట్టుగా తెలుస్తుంది.

మొదటి మార్నింగ్ షో అనంతరం నైట్ షోస్ కి చాలా వారు ఆల్ మోస్ట్ అన్ని ప్రాంతాల్లో కూడా సినిమాకి మంచి పికప్ దక్కిందట. దీనితో ధమ్కీ మొదటి రోజు మంచి నంబర్స్ నమోదు చేసే ఛాన్స్ ఉందని చెప్పాలి. మరి ఈ వసూళ్లు ఎలా వచ్చాయి చూడాలి. ఇక ఈ సినిమాకి లియోన్ జేమ్స్ అయితే సంగీతం అందించగా కరాటే రాజు నిర్మాణం వహించారు. అలాగే ఈ సినిమా నిన్న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యింది.

సంబంధిత సమాచారం :