“కార్తీక దీపం” అన్ని రికార్డ్స్ బద్దలు కొడుతుందా.?

Published on Feb 2, 2023 7:03 am IST

తెలుగు స్మాల్ స్క్రీన్ దగ్గర తిరుగు లేని సీరియల్ ఏదన్నా ఉంది అంటే అది డెఫినెట్ గా స్టార్ మా లో ప్రసారం అయ్యే ఎమోషనల్ ఫ్యామిలి ఎంటర్టైనర్ “కార్తీక దీపం” అనే చెప్తారు. మరి దీనితో పాటుగా మరిన్ని ధారావాహిక లు స్టార్ మా లో అద్భుతమైన రేటింగ్ రాబడుతున్నాయి. మరి ఎన్ని ఉన్నప్పటికీ యావరేజ్ రేటింగ్ లో చూస్తే హైయెస్ట్ మాత్రం కార్తీక దీపం కే ఉండడం విశేషం.

అయితే ఈ సీరియల్ ఎట్టకేలకు ఓ ఇంట్రస్టింగ్ క్లైమాక్స్ తో అయితే కొన్ని రోజులు కితమే ముగిసిపోయింది. దీనితో బాగా టీజ్ వస్తున్న ఈ ఫైనల్ ఎపిసోడ్ కూడా డెఫినెట్ గా సరికొత్త సాలిడ్ రికార్డ్ సెట్ చేస్తుంది అని అంతా అభిప్రాయం పడుతున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుంది అనేది మాత్రం ఈరోజు క్లారిటీ వస్తుంది. ఇది రెండో గురువారం కాబట్టి బార్క్ సంస్థ నుంచి రేటింగ్స్ బయటకు వస్తాయి. మరి తెలుగు ప్రేక్షకులు ఈ సీరియల్ ఫైనల్ ఎపిసోడ్ కి ఎలాంటి రేటింగ్ ఇచ్చారు అనేది వెల్లడి అయ్యే ఛాన్స్ ఉంది.

సంబంధిత సమాచారం :