“ఇష్టంగా ” లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్
Published on Aug 5, 2018 6:00 pm IST

ఎ.వి.ఆర్ మూవీ వండర్స్ పతాకంపై సంపత్ వి.రుద్ర దర్శకత్వంలో అడ్డూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తొన్న చిత్రం‌ “ఇష్టంగా”. అర్జున్ మహి, తనిష్క్ రాజన్ జంటగా నటిస్తున్నారు. ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతొన్న ఈ సినిమా లో ప్రియదర్శి ఓ ముఖ్య పాత్ర పొషిస్తున్నాడు. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్ లో “ఇష్టంగా ” చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని నిర్మాత అడ్డూరి వెంకటేశ్వర రావు తెలిపారు.

అర్జున్ మహి, తనిష్క్ రాజన్, ప్రియదర్శి, దువ్వాసి మోహన్, తాగుబోతు రమేష్, మధునందన్, మధుమణి, విశ్వేష్వర్ నెమిలకొండ, ఫిష్ వెంకట్ తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆనంద్ నడకట్ల, సంగీతం: యేలేంద్ర మహీరా కూర్పు: నాగేశ్వర్ రెడ్డి, మాటలు: శ్రీనాధ్ బాదినేని, చిట్టి శర్మ, పాటలు: చంద్రబోస్, కందికొండ, ఆర్ట్: విజయ్ కృష్ణ, ఫైట్స్:’ షావలిన్’ మల్లేష్, పి.ఆర్.ఓ: సాయి సతీష్, నిర్మాత : అడ్డూరి వేంకటేశ్వర రావు, కథ- స్క్రీన్ ప్లే – దర్శకత్వం: సంపత్ వి.రుద్ర .

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook