సందీప్ కిషన్ నటించిన ‘జోరు’ సినిమా షూటింగ్ ముగించుకుంది. ఈ సినిమా ఆడియో అక్టోబర్ లో దసరా పర్వదినాన విడుదలకానుంది. ఈ సినిమా ఆడియో హక్కులను లహరీ మ్యూజిక్ సంస్థ సొంతం చేసుకుంది
గుండెల్లో గోదారి సినిమాని తీసిన కుమార్ నాగేంద్ర ఈచిత్రానికి దర్శకుడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో సందీప్ తో ముగ్గురు హీరోయిన్లు రొమాన్స్ చేయనున్నారు. రాశీ ఖన్నా, ప్రియా బెనర్జీ మరియు సుష్మా హీరోయిన్స్
