మదర్స్ డే రోజున కాజల్ అగర్వాల్ ఎమోషనల్ నోట్

Published on May 8, 2022 5:02 pm IST


సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ రీసెంట్ గా నీల్ కిచ్లూ అనే మగ బిడ్డకు జన్మనిచ్చింది. నటి ప్రస్తుతం తన శిశువుతో మంచి సమయాన్ని గడుపుతోంది. ఈ రోజు, మదర్స్ డే సందర్భంగా, నటి ఇన్‌స్టాగ్రామ్‌ లోకి వెళ్లి నీల్‌తో తన చిత్రాన్ని పంచుకుంది. తన బిడ్డ కోసం ఎమోషనల్ నోట్‌ను కూడా రాసింది. అతని రాక తర్వాత ఆమె జీవితం ఎలా మారిపోయింది మరియు ఆ తర్వాత ఆమె ఎంత సంతోషంగా ఉందో ఆమె చెప్పుకొచ్చింది.

కాజల్ భవిష్యత్తులో అతనికి బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చింది. ఈ నోట్ ఆన్‌లైన్‌లో వైరల్ మారింది మరియు కాజల్‌ తన బిడ్డ పై ఉన్న ప్రేమ పట్ల నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :