చెన్నైలో కొనసాగుతున్న ‘కాలా’ హవా !

Kaala1

సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన కాలా చిత్రం ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది . అంతగా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోలేకపోయిన చెన్నైలో మాత్రం అదరగొడుతుంది ఈ చిత్రం . ఇప్పటివరకు ఈ సినిమా అక్కడ 9 .13 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది . ప్రస్తుతం తమిళనాడులో పెద్ద సినిమాల రిలీజ్ ఇప్పట్లో లేనందున ఈ చిత్ర కలెక్షన్స్ కు పెద్దగా ఇబ్బంది ఎదురవ్వకపోవచ్చు .

ఇటీవల రజినీ కూడా ఈ చిత్రం ఫై స్పందించారు . దేవుడి దయవల్ల కాలా సినిమా ఇండియాలో మరియు ఓవర్సిస్లో చాలా భాగా రన్ అవుతుంది ఆయన అన్నారు . ఇది ఇలావుంటే తెలుగులో కాలా కలెక్షన్స్ నామమాత్రంగానే ఉన్నాయి . తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ నష్టాలనే మిగల్చనుంది.

Exit mobile version