నెవర్ బిఫోర్ రెస్పాన్స్ తో దూసుకెళ్తున్న ‘కళావతి’.!

Published on Feb 14, 2022 10:55 am IST


మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “సర్కారు వారి పాట” నుంచి రీసెంట్ గానే ఈ సినిమా నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మొదటి పాట “కళావతి” ని మేకర్స్ నిన్న రిలీజ్ చేశారు. మరి రిలీజ్ చేయడంతోనే ఊహించిన దానికంటే అధిక రెస్పాన్స్ ఈ చిత్రానికి వచ్చి అదరగొడుతుంది.

అయితే మరి ఈ సాంగ్ రిలీజ్ అయ్యి 24 గంటలు గడవకుండానే భారీ స్థాయిలో రెస్పాన్స్ తో ఆల్ టైం ఆల్ టైం టాప్ 12 మిలియన్ వ్యూస్ తో రికార్డ్స్ బ్రేక్ చేస్తూ వెళ్తుంది.. దీని బట్టి సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. మరి అలాగే ఈ సాంగ్ ఇంత పెద్ద సక్సెస్ కావడంతో సంగీత దర్శకుడు థమన్ కూడా ఒకింత ఎమోషనల్ అవుతున్నాడు. మొత్తానికి అయితే ఈ సాంగ్ తో మహేష్ ఫ్యాన్స్ సహా మ్యూజిక్ లవర్స్ కూడా ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు.

పాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :