కమల్ హాసన్ లేటెస్ట్ హెల్త్ బులెటిన్ ను విడుదల!

Published on Dec 1, 2021 5:58 pm IST

ప్రముఖ స్టార్ హీరో కమల హాసన్ ఆరోగ్యం కుదుట పడాలని ప్రేక్షకులు, అభిమానులు కోరుతున్నారు. కమల్ హాసన్ నవంబర్ 22 వ తేదీన కరోనా వైరస్ సోకడం తో శ్రీ రామ చంద్ర మెడికల్ సెంటర్ లో చేరారు. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందని, కోలుకున్నారు అని తెలిపింది. డిసెంబర్ 3 వ తేదీ వరకు కూడా చికిత్స తీసుకోవాలని, ఐసోలేషన్ లో ఉండాల్సింది గా వైద్యులు సూచించడం జరిగింది. డిసెంబర్ 4 వ తేదీ నుండి తన పనులు యధావిధిగా గా చేసుకోవచ్చు అంటూ వైద్యులు హెల్త్ బులిటెన్ లో తెలిపారు. ఈ విషయం తెలియడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :